August Holidays: మిత్రులందరికి నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆగష్టు నెలలో ఉండే సెలవులు గురించి తెలియజేస్తాము. నిజంగా చెప్పాలంటే ఆగష్టు నెలలో భారీ సెలవులు ఉన్నాయి. ఏ ఏ రోజులలో సెలవులు ఉన్నాయి? ఎందుకు సెలవులు? అనేది ఈ కథనం ద్వారా పూర్తి వివరాలు తెలియజేస్తాము.
Advertisement
ఈ అకాడమిక్ సంవత్సరం ప్రారంభమైన తర్వాత జూన్ నెలలో స్కూళ్ళు, ఇంటర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. అలాగే ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి. కానీ ఆగష్టు నెలలో వారలక్షి వ్రతం, స్వతంత్ర దినోత్త్సవం, రాఖి, కృష్ణాష్టమి ద్వారా సెలవులు ఉండే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే 4 రోజులు సెలవులు వస్తాయి.
Advertisement
ఆగష్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్త్సవం కాబట్టి అందరికి పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం, అలాగే ఆగస్టు 19వ తేదీన రాఖీ పూర్ణమి కాబట్టి కొన్ని సంస్థలకు సెలవులు ఉంటాయి. అదే విదంగా ఆగష్టు 26వ తేదీన కృష్ణష్టామి ఉంది.
అంతే కాకుండా ఆగష్టు నెలలో మొత్తం నాలుగు ఆదివారాలు ఉన్నాయి. తేదీలు చూస్తే 4, 11, 18, 25 ఈ తేదీలలో కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు సెలవులు ఉంటాయి. ఇలా చూసుకుంటే మరొక 4 రోజులు సెలవులు ఆగష్టు నెలలో ఉన్నాయి.
మొత్తంగా ఆగస్టు నెలలో 9 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ తొమ్మిది రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి. కానీ కొన్ని విద్యసాయంతలు ఈ 9 రోజులు సెలవలు ఇవ్వకపోవొచ్చు, కనుక పిల్లల తల్లిదండ్రుల స్కూళ్ల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలని మనవి.
Also read: వీరికి మాత్రమే 300 యూనిట్ల ఉచిత కరెంటు… నిర్మల సీతారామన్
Advertisement