August 15 Images: మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్త్సవ శుభాకాంక్షలు!!! ఆగష్టు 15 అనేది అత్యంత ప్రాముఖ్యతను కలిగిన జాతీయ రోజులలో చెప్పుకోదగ్గది. 15 ఆగష్టు 2024 అనేది 78వ స్వాతంత్య్ర దినోత్త్సవం. 200 సంవత్సరాలు బ్రిటిషు వలసదారులు భారతదేశంలో ఉండి ఇక్కడ ప్రజలు ఎన్నో భాదలు పడి, పోరాడితే వచ్చిందే ఈ మనం జరుపుకునే స్వాతంత్య్ర దినోత్త్సవం. వలస వచ్చిన బ్రిటిషు వారిని మన దేశం నుండి పంపించడానికి ఎంతో మంది సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా చేసిన పోరాటం ద్వారా ఆగష్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందాము.
Telegram Group
Join
Advertisement
August 15 Images
Also read: AP Ration Card News: ఏపీలో రేషన్ కార్డుదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
Advertisement
Advertisement