Advertisement

రేషన్ కార్డు లేకపోయిన ఈ పథకానికి మాత్రం ఎవ్వరైనా అర్హులే..!

Arogyasri Scheme: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా రేషన్ కార్డు లేకుండ ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసి, లబ్ది పొందవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ. 5లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు పొందేవారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పరిధిని రూ. 10 లక్షల రూపాయలకు పెంచారు.

Telegram Group Join

Advertisement

Arogyasri card

ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వ పథకానికి అయిన రేషన్ కార్డు లేనిదో అర్హత లేదు అని చెప్తున్నారు. కానీ ఆరోగ్యశ్రీ కార్డు పొందడానికి మీకు రేషన్ లేకపోయిన పర్వాలేదు. మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా విద్య సహాయాన్ని పొందవచ్చు. ముఖ్యమంత్రి రేషన్ కార్డు లేకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స చెయ్యాలని ఆదేశించారు. గతంలో ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఉచిత వైద్యం చేసేవారు.

Advertisement

Table of Contents

ఆరోగ్యశ్రీ కార్డు పందానికి అర్హులు ఎవరు?

మీరు ఆరోగ్యశ్రీ కార్డు పొందడానికి నిర్దిష్టమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. ఈ క్రింది ఇచ్చిన అర్హతలు కలిగి ఉన్నవారు, ఆరోగ్యశ్రీ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  1. భారత పౌరులు మరియు తెలంగాణాలో నివసిస్తూ ఉండాలి.
  2. తెలంగారా రాష్ట్ర ప్రభుత్వ ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి.

ఆరోగ్యశ్రీ కార్డు ప్రయోజనాలు

ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎటువండి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా మీకు ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మీరు ఈ కార్డు ద్వారా 949 అనారోగ్యాలకు ఉచిత చికిత్స పొందవచ్చు. అనగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు, కాన్సర్, నరాల బలహీనతత వంటి ఎన్నో వ్యాధులకు ఉచిత చికిత్స పొందవచ్చు. అలాగే మీరు రూ. 1.5 లక్షల బీమా కూడా పొందుతారు.

ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?

మీరు ఆరోగ్యశ్రీ కార్డు పొందడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.

  1. మొదటిగా మీరు ఆరోగ్యశ్రీ అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయండి.
  2. అక్కడ “Register for New Card” లేదా “New Enrollment” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  3. అక్కడ అడిగిన మీ ప్రాథమిక వివరాలు మరియు చిరునామా నమోదు చేయండి.
  4. తర్వాత మీ గుర్తింపు కార్డు కూడా అప్లోడ్ చేయండి.
  5. చివరిగా మీరు పూరించిన వివరాలు తనిఖీ చేసి, సబ్మిట్ చేయండి.

Telangana Arogyasri Address

A/ahct రోడ్, 8-2-293/82, జి రామి రెడ్డి మార్గ్, సైలెంట్ వ్యాలీ కొండలు, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500033

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment