Advertisement

APCPDCL: కరెంటు బిల్లు చెల్లించే వారికి శుభవార్త

APCPDCL: మిత్రులందరికీ నమస్కారం!!! ఇటీవల కాలంలో కరెంటు బిల్లులను ఫోన్ పే, గూగుల్ ప్లే వంటి పేమెంట్ యాప్ ల నుండి బిల్లు చెల్లింపులు చేయడకూడదని తెలిపారు. అయితే ఇలా మన దేశంలో ఎక్కువగా ఉపయోగించే ఫోన్ పే మరియు గూగుల్ పే వంటి UPI యాప్స్ లో కరెంటు బిల్లు చెల్లింపులు నిలిపివేయడంతో చాల బకాయలు పెరిగి పొయాయి.

Telegram Group Join

Advertisement

APCPDCL

అయితే APCPDCL కరెంటు బిల్లు చెల్లించేవారికి ఒక శుభవార్త చెప్పింది. ఇకపైనుండి లేదా విధిగా కరెంటు బిల్లులు UPI payments యాప్స్ ద్వారా చెల్లించవచ్చని చెప్పింది. అయితే ప్రస్తుతానికి ఫోన్ పే లో మాత్రమే బిల్లు చెల్లింపులు కురుతుందని, రానున్న 3, 4 రోజులలో మిగతా యాప్స్ ద్వారా కూడా పేమెంట్ చెల్లించే విధంగా చేస్తాం అని APCPDCL తెలిపింది.

Advertisement

Also read: AP Ration Card News: ఏపీలో రేషన్ కార్డుదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా బిల్లు చెల్లింపులు నిలిపివేయడంతో APCPDCL పరిధిలో దాదాపుగా కొన్ని కోట్లలో బిల్లు చెల్లింపులు ఆగిపోయినట్లు గుర్తించారు.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment