AP Volunteer Recruitment: ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక భారీ మెజారితో గెలిచినా టీడీపీ, జనసేన మరియు జేబీజేపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వాలంటీర్లను పింఛని పంపిణి నుండి దూరంగా ఉంచి, గ్రామ సచివాలయం సిబ్బందితోనే పింఛను పంపిణి కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇలా చేయడం వాళ్ళ వాలంటీర్ల సేవల్లో మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది.
Advertisement
వాలంటీర్ల నియామకం
ఎన్నికలకు ముందు వాలంటీర్ల పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దింతో వాలంటీర్లను పింఛను పంపిణి కార్యక్రమం నుండి తొలగించారు. అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను మల్లి నియమించి, జీతం 10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ నెల అనగా జులై లో వాలంటీర్ల నియామకం గురించి తుది కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Advertisement
వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు, చేర్పులు
గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండగా, ఇప్పుడు 100 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించాలని చర్చలు జరుగుతున్నాయి. అలాగే వాలంటీర్ల పేర్లలో కూడా మార్పులు చూడవచ్చు. గ్రామ సేవక్ మరియు వార్డు సేవక్ అని పేర్లు మార్పు చేస్తున్నారని సమాచారం.
అలాగే, ప్రతి మూడేళ్లకు కొత్త వాలంటీర్లను మార్చాలని ప్రతిపాదన వినిపించంది. ఈ కాలంలోనే వారికి శిక్షణ ఇచ్చి ఏదైనా ఉద్యోగమా వచ్చేలా చేయాలనీ చర్చులు జరుగుతున్నాయి. త్వరలోనే వాలంటీర్ల్ విషయంలో కుటం ఒక తుది నిర్ణయానికి రానుంది.
AP Volunteer Recruitment గురించి మేము అందించగా సమాచారం మీ బందు మిత్రులతో షేర్ చేసుకోండి.
Advertisement