Advertisement

AP TET Syllabus: పేపర్ 1 మరియు పేపర్ 2 PDFs డౌన్లోడ్ చేసుకోండి

AP TET Syllabus: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ఈ కథనం ద్వారా సిలబస్, పరీక్షా సరళి మరియు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనే విషయాల గురించి తెలియజేస్తాము. మీరు AP TET కి దరఖాస్తు చేసినట్లయితే ఈ కథనం ద్వారా మీరు కొంత సమాచారాన్ని పొందుతారు.

Telegram Group Join

Advertisement

AP TET Syllabus

Table of Contents

AP TET పరీక్షా సరళి ఎలా ఉంటుంది?

  1. AP TET పరీక్ష కంప్యూటర్ ద్వారా నిర్వహించబడుతుంది, అనగా కంప్యూటర్ లో మీరు ప్రశ్నలకు సమాదానాలు ఎంపిక చెయ్యాలి. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలిస్తే చాలు. ఇది అంత మీరు మౌస్ ద్వారానే చెయ్యాలి.
  2. ఈ పరీక్షా 150 నిముషాల కల వ్యవధి ఉంటుంది, అనగా 2.5 గంటల సమయం.
  3. మీ పరీక్ష మీరు ఎంచుకున్న భాషలోనూ మరియు ఆంగ్లంలో ఉంటుంది. కనుక మీరు సులభంగా ప్రశ్నలకు జవాబులు ఎంపిక చేయవచ్చు.
  4. ఎందులో మీరు నెగటివ్ మార్కులు ఏమి ఉండవు.

AP TET పరీక్ష పేపర్-I (A) విధానం

APTET పరీక్ష లో ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. అంటే ఇప్పుడు 150 ప్రశ్నలు ఉంటె 150 మార్కులకు ఉంటుంది.

Advertisement

  • APTET పరీక్ష పేపర్-I (A) లో పిల్లల అభివృద్ధి మరియు బోధన పైన 30 ప్రశ్నలు ఉంటాయి.
  • మీరు ఎంచుకున్న బాష (తెలుగు, ఉర్దూ, హిందీ మరియు ఇతర) మీద మరొక 30 ప్రశ్నలు వస్తాయి.
  • రెండవ బాష అయినా ఇంగ్లీష్ బాష మీద మరో 30 ప్రశ్నలు ఉంటాయి.
  • గణితం మీద మరో 30 ప్రశ్నలు వస్తాయి.
  • పర్యావరణ అధ్యయనం పైన మరొక 30 ప్రశ్నతలు ఉంటాయి.

ఇలా మొత్తం మీరు 150 మార్కులకు 150 ప్రశ్నలు AP TET పరీక్ష పేపర్-I (A) ఉంటాయి.

APTET పరీక్ష పేపర్-I (B) విధానం

  • APTET పరీక్ష పేపర్-I (B) లో పిల్లల అభివృద్ధి మరియు బోధనాశాస్త్రం (ప్రత్యేక విద్యలో) పైన 30 ప్రశ్నలు ఉంటాయి.
  • మీరు ఎంచుకున్న బాష (తెలుగు, ఉర్దూ, హిందీ మరియు ఇతర) మీద మరొక 30 ప్రశ్నలు వస్తాయి.
  • రెండవ బాష అయినా ఇంగ్లీష్ బాష మీద మరో 30 ప్రశ్నలు ఉంటాయి.
  • గణితం మీద మరో 30 ప్రశ్నలు వస్తాయి.
  • పర్యావరణ అధ్యయనం పైన మరొక 30 ప్రశ్నతలు ఉంటాయి.

ఇలా మొత్తం మీరు 150 మార్కులకు 150 ప్రశ్నలు APTET పరీక్ష పేపర్-I (B) విధానంలో ఉంటాయి.

APTET పరీక్ష పేపర్-II (A) విధానం

  • APTET పరీక్ష పేపర్-II (A) లో పిల్లల అభివృద్ధి మరియు బోధన పైన 30 ప్రశ్నలు ఉంటాయి.
  • మీరు ఎంచుకున్న బాష (తెలుగు, ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ ఒడియా/సంస్కృతం) మీద మరొక 30 ప్రశ్నలు వస్తాయి.
  • రెండవ బాష అయినా ఇంగ్లీష్ బాష మీద మరో 30 ప్రశ్నలు ఉంటాయి.
  • గణితం మరియు సైన్స్ (లేదా) సామాజిక అధ్యయనాలు (లేదా)  భాషలు (తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఒడియా, తమిళం మరియు సంస్కృతం)  మీద మరో 60 ప్రశ్నలు వస్తాయి.

ఇలా మొత్తం మీరు 150 మార్కులకు 150 ప్రశ్నలు AAPTET పరీక్ష పేపర్-II (A) విధానంలో ఉంటాయి.

APTET పరీక్ష పేపర్-II (B) విధానం

  • APTET పరీక్ష పేపర్-II (B) లో పిల్లల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం (ప్రత్యేక విద్య) పైన 30 ప్రశ్నలు ఉంటాయి.
  • మీరు ఎంచుకున్న బాష (తెలుగు, ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ ఒడియా/సంస్కృతం) మీద మరొక 30 ప్రశ్నలు వస్తాయి.
  • రెండవ బాష అయినా ఇంగ్లీష్ బాష మీద మరో 30 ప్రశ్నలు ఉంటాయి.
  • వైకల్యం స్పెషలైజేషన్ మరియు బోధనా శాస్త్రం యొక్క వర్గం   మీద మరో 60 ప్రశ్నలు వస్తాయి.

ఇలా మొత్తం మీరు 150 మార్కులకు 150 ప్రశ్నలు AAPTET పరీక్ష పేపర్-II (B) విధానంలో ఉంటాయి.

AP TET పరీక్షలో అర్హత సాధించడానికి కావాల్సిన మార్కులు?

AP TET పరీక్షలో క్యాటగిరి వారీగా మార్కులు ఎక్కువ సాధించిన వారికి ఉద్యోగ అవకాశం ఉంటుంది.

  1. జనరల్ అభ్యర్థులకు 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావాలి.
  2. BC అభ్యర్థులకు 50% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావాలి.
  3. SC/ ST/ వికలాంగులు (PH) మరియు మాజీ సైనికులకు 40% కన్నా ఎక్కువ మార్కులు రావాలి.

AP TET Syllabus PDF

మీరు AP TET పరీక్ష సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment