Advertisement

AP TET: రేపటితో ముగియనున్న టీచర్ ఉద్యోగాలు, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

AP TET: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విడుదలైన టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ దరఖాస్తులు రేపటితో ముగుస్తున్నాయి. అనగా APTET కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు ఈరోజు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఎవరైన అప్లై చేయడం మరచిపోయి ఉంటె, ఈరోజు దరఖాస్తు చేసుకోండి.

Telegram Group Join

Advertisement

AP TET Last date

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?

ఆంధ్రప్రదేశ్ లో APTET ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది దశలు అనుసరించాలి.

Advertisement

  1. మొదటిగా మీరు APTET అధికారిక వెబ్సైటు (
    https://aptet.apcfss.in/
    ) ఓపెన్ చెయ్యాలి.
  2. దరఖాస్తు ప్రారంభానికి ముందుగానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
  3. ఒక్కో పేపర్ కు రూ. 750/- చెల్లించాలి. అనగా మీరు ఎన్ని పేపర్లకు దరఖాస్తు చేస్తారనే దాని బట్టి మీరు పేమెంట్ కంప్లీట్ చెయ్యాలి.
  4. ఇలా మీరు పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు అప్లికేషన్ నెంబర్ SMS ద్వారా పొందుతారు.
  5. ఇలా పొందిన అప్లికేషన్ నెంబర్ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీరు దరఖాస్తు ప్రకియలో మీ వివరాలు మరియు విద్యార్హతలు ఎంపిక చేసే దశలో ఉన్నారు.
  6. ఇక్కడ మీరు SMS లో వచ్చిన అప్లికేషన్ నెంబర్ మరియు మీ పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. తర్వాత మీ విద్యార్హతలు నమోదు చేయండి.
  7. పరీక్షా లొకేషన్ కూడా మీరు ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్ ఇక్కడే కనిపిస్తుంది.
  8. చివరిగా దరఖాస్తులో మీరు పూరించిన వివరాలు మరొక సారి సరిచూసుకొని సబ్మిట్ చేయండి.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment