AP Sachivalayam: మిత్రులందరికి నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాలలో భారీ మార్పులు. ఏపీలో మొత్తం 10,960 గ్రామ సచివాలయాలు మరియు 4,044 వార్డు సచివాలయాలు ఉన్నాయి. అన్ని సచివాలయాలల్లో మార్పులు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Advertisement

Table of Contents
గ్రామ, వార్డు సచివాలయాలలో మార్పులు
ఇకపైనుండి గ్రామ, వార్డు సావహివాలయాలలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే సచివాలయంలోని కార్యదర్సులను ఇతర అవసరాలకు వాడుకునేలా కసరత్తు చేస్తుంది.
Advertisement
అలాగ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఇక పై VRO, డిజిటల్ అసిస్టెంట్, ANM, సంక్షేమ, మహిళా సంరక్షణ కార్యదర్శి మాత్రమే ఉండేలా చేయాలనీ అనుకుంటుంది. ప్రస్తుతం గ్రామ సచివాలయ కార్యదర్సులను వేరే ఏదైనా పనులకు లేదా పంచాయితీ కార్యదర్సులుగా చేయాలనుకుంటుంది.
గత ప్రభుత్వంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇక నుండు యూనిఫామ్ వేసుకురావాల్సిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం చెప్పింది. అంటే సచివాలయ ఉద్యోగుల యూనిఫామ్ రద్దు చేసింది. ఇక మీద సచివాలయ ఉంద్యోగులకు యూనిఫామ్ వేసుకోవాలని ఆక్షలు పెట్టొద్దు అని సచివాలయ శాఖ అడిషనల్ కమిషనల్ ఉత్తర్వులు జారీ చేసారు.
Advertisement