AP Ration Card News: మిత్రులడానికి నమస్కారం!!! రేషన్ కార్డు ఇప్పుడు ఆహార భద్రత చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆహారం పంపిణి చేయడానికి ఒక గుర్తింపు పత్రము. కానీ ఈ మధ్య కాలంలో చాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రేషన్ కార్డు తోనే లింక్ అయి ఉన్నాయి. కానీ కొంతమంది ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం అర్హత లేకపోయినా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. అలాంగ్ కొంత మంది ఇప్పటికే అనర్హుల దగ్గర కూడా రేషన్ కార్డులు ఉన్నాయని తెలుస్తున్నాయి.
Advertisement
అయితే ప్రభుత్వం నెలవారీ రేషన్ సరుకులు తీసుకొని వారి రేషన్ కార్డులు గుర్తించింది. అవి దాదాపు 1,36,420 కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలా రేషన్ సరుగుకులు అవసరం లేని వారికి రేషన్ కార్డులు ఎందుకని ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీరికి రేషన్ కార్డుల అవసరం లేదని, వీరి రేషన్ కార్డులు తొలగించాడనికి సన్నాహాలు జరుగుతున్నాయి. తద్వారా ప్రభుత్వం పైన కొంతవరకు భారం తగ్గుతుందని అంచనా.
Advertisement
Also read: Chandranna Kanuka: ఇకపై ప్రతి పండుగకి చంద్రన్న కానుకలు
అలాగే కొత్తగా పెళ్లి అయినా వారికి చంద్రబాబు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ రేషన్ కార్డులు కొత్త డిజైన్లలో రానున్నాయి. ఈ డిజైన్ మీద స్పష్టత రాగానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రేషన్ కార్డులో కొత్తగా పేరు ఆడ్ చేయడం, లేదా పేరులు తొలంగించడం వంటి వాటి పైన కూడా ద్రుష్టి సారించారు. ఇక కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. కొత్తగా పెళ్లి అయినా అవారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్ విధానాలు పైన స్పష్టత రాగానే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Advertisement