AP New Ration Update: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ పౌరశాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కొత్త ప్రక్రియ తాయారు చేస్తున్నాం, పూర్తి అవగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాము అని తెలిపారు. అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్లి అయిన వారికి ఇచేలా రూపొందిస్తున్నాం అని తెలిపారు.
Advertisement

గత వైస్సార్సీపీ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసి, వారికి దాదాపు రూ. 1674 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని తెలిపారు. అలాగే పౌరశాల శాఖలో రూ. 40 వేల కోట్లు అప్పు చేసారని ఆరోపించారు.
Advertisement
అయితే కొత్త రేషన్ కార్డుల గురించి కూడా మంత్రి నాదండ్ల మనోహర్ గారు త్వరలోనే జారీ చేస్తాము అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన కూటమి (టీడీపీ, జనసేన మరియు బీజేపీ) ఏపీ ప్రజల కోసం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను త్వరలో అమలు చేస్తాం తెలిపారు. అంటే ఆగష్టు 15వ తేదీన హామీగా ఇచ్చిన సూపర్ 6 లో మూడు పథకాలు ప్రారంభమయ్యే అవకాశాలు చాల ఉన్నాయి. పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న కాంటీన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు పిల్లలకు సంవత్సరానికి రూ. 15వేలు చొప్పున తల్లికి వందనం. గత ప్రభుత్వంలో ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటె అంతమందికి ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున అందరి పిల్లలకు ఇస్తాం అని ప్రకటించారు.
అయితే కొత్త రేషన్ కార్డుల కొరకు కూడా చాల మంది ఎదురుస్తున్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ప్రారంభిస్తామని పౌరశాల శాఖ మంత్రి N మనోహర్ గారు తెలిపారు.
Also read:
- AP Open School 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి
- NPCIL Recruitment: 10వ తరగతి అర్హతతో పవర్ కార్పొరేషన్ నుండి 279 ఉద్యోగాలు… ఇలా అప్లై చేయండి
- Free Current: ఏపీలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది… ఇకపై కరెంటు ఉచితం
- DWCWEO Recruitment: పరీక్ష లేకుండా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
- Krishna University Results: LLB పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి… ఇక్కడ చెక్ చేసుకోండి
Advertisement