Advertisement

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రారంభ తేదీ? కావాల్సిన పత్రాలు ఇవే…

AP Free Bus Scheme: నమస్కారం మిత్రులారా!! ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకం గురించి తెలుసుకుందాం. ఎన్నికలకు ముందు చెప్పిన విదంగా ఈ ఉచిత బస్సు పథకం ఏపీలో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడుతుంది. నేను ఈరోజు మీకు ఈ కథనం ద్వారా ఉచిత బస్సు పథకానికి అర్హులు ఎవరు? ఈ ఉచిత బస్సు పథకానికి దరఖాస్తు చేయడానికి కావాల్సిన పాత్రల గురించి చెప్తాను.

Telegram Group Join

Advertisement

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ఉచిత బస్సు పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే ఈ పథకం అందరికి వర్తించదు, ఈ పథకానికి అర్హలు కావాలంటే ఈ క్రింది ఉన్న ప్రమాణాలు కలిగి ఉండాలి.

Advertisement

ఈ నెల 16న జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ఉచిత బస్సు పతాకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

AP Free Bus Scheme

ఉచిత బస్సు అర్హత ప్రమాణాలు

  1. ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తూ ఉండాలి, భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి.
  2. ఏదైనా ప్రభుత్వం ద్వారా పొందిన ఫోటో ఆధారిత ఒరిజినల్ ID కార్డు ఉండాలి.
  3. తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి, పురుషులకు ఈ పథకం వర్తించదు.

ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకం త్వరలో అనగా, ఆగస్టు 1వ తారీకు నుండి అమలులోకి రావొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఉచిత బస్సు పథకాన్ని మొదటిగా విశాఖపట్నం లో మొదలు పెడతారు. అలాగే ఈ ఉచిత పథకాన్ని అమలు చేయడానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం అయినా వైస్సార్సీపీ, ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. కానీ ఆ విలీనం పూర్తిగా జరగలేదు, అయితే ఇప్పుడు ఆ భాద్యత ప్రస్తుత ప్రభుత్వం తీస్కొని విలీనం చేస్తూనే, ఈ పథకాన్ని అమలు చేయడానికి పనులు జరుగుతున్నాయి.

AP Free Bus Portal (ఏపీ ఉచిత బస్సు అధికారిక వెబ్సైటు)

మిత్రులారా!! ప్రభుత్వం ఇప్పటికే Free bus Scheme కోసం ఒక ప్రత్యేక పోర్టల్ డెవలప్ చేస్తున్నట్టుగా సమాచారం.

How to Apply for AP Free Bus Scheme (ఈ పథకానికి ఎలా దరఖాస్తు చెయ్యాలి)

ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు పథకం కోసం ఒక వెబ్సైటు (portal) డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ పోర్టల్ పూర్తి అయినా తర్వాత అర్హులైన మహిళలు ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Also read: AP Ration: ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణి పై పేదలకు శుభవార్త!!! మంత్రి కీలక వాఖ్యలు

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment