Advertisement

AP EAPCET: ఇంజనీరింగ్ ప్రవేశాలు… ఫైనల్ కౌన్సిలింగ్ షెడ్యూల్

AP EAPCET Final Phase Counselling: మిత్రులందరికీ నమస్కారం!!! ఆంధ్రప్రదేశ్ లో 19వ తేదీ నుండి చివరి విడత ప్రవేశాలు మొదలవుతున్నాయి. ఆగష్టు 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని కన్వినర్ గణేష్ కుమార్ వివరాలను తెలిపారు.

Telegram Group Join

Advertisement

AP EAPCET Final Phase

Table of Contents

AP EAPCET Registration Fee

విద్యార్థులు ఎవరైతే ఏపీ EAPCET ప్రవేశాల చివరి దశ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఆగుస్ట్ 19వ తేదీ నుండి దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆగష్టు 21వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు రుసుము పూర్తి చెయ్యాలని గమనించాలి.

Advertisement

AP EAPCET Registration Link: Click Here

AP EAPCET Web Options

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి నమోదు పూర్తి చేసిన తర్వాత ఆగష్టు 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కావున అభ్యర్థులు ఈ మూడు రోజులలో కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలని అభ్యర్థులకు గమనించాలి.

అలాగే మీరు మీ వెబ్ ఆప్షన్లు ఏదైనా మార్పులు ఉంటె ఆగస్టు 23వ తేదీన చేసుకోవచ్చని మరియు ఆగుస్ట్ 26వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుందని కన్వినర్ గణేష్ కుమార్ తెలిపారు.

మీరు AP EAPCET వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే సమయంలో OTP తెలియని వారికి ఇవ్వొద్దని కూడా తెలిపారు. ఎందుకంటే ఏ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మీ వెబ్ ఆప్షన్లు తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి. కావున విద్యార్థులు అప్రమర్ధంగా ఉండాలి.

How to Download AP EAPCET Seat Allotment Order?

మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ allotment ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

https://eapcet-sche.aptonline.in

  1. మొదటిగా మీరు పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చెయ్యాలి.
  2. అక్కడ మీరు “Download Seat Allotment Order” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  3. మీ EAPCET హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చెయ్యాలి.
  4. తద్వారా మీరు మీ సీట్ అల్లొట్మెంట్ ఆర్డర్ పొందుతారు.
  5. మీరు ఈ ఆర్డర్ కాపీ ను PDF లేదా ప్రింటౌట్ తీసుకోండి.

ఇలా మీరు హాల్ టికెట్ మరియు పుట్టిన తేదీ ద్వారా సీట్ అల్లొట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Also read: రైతులకు రూ. 3.10 లక్షల రాయితీ… ఇలా దరఖాస్తు చేయండి

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment