Advertisement

Anganwadi Jobs: అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది… ఇలా దరఖాస్తు చేసుకోండి

Anganwadi Jobs: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల అయిన నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. 12వ తరగతి పూర్తి చేసి ఎప్పటినుండో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో 12వ తరగతి పూర్తి చేసిన వారికి దఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉన్నట్లే. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.

Telegram Group Join

Advertisement

Angwanvaadi jobs

Table of Contents

పోస్టుల వివరాలు

డిస్టిక్ కో ఆర్డినేటర్, డిస్టిక్ ప్రొజెక్టర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్ మాత్రమే, అకౌంటెంట్, ఆఫీసర్ మరియు పార్ట్ టైం డాక్టర్ ఖాళీలను భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.

Advertisement

విద్యార్హత వివరాలు

అభ్యర్థి దరఖాస్తు చేయడానికి పోస్టును బట్టి 12వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ అర్హత పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీలో చేసి ఉండాలి.

జీతం వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని పొందినట్లయితే నెలకు రూ. 15 వేల నుండి 34 వేల రూపాయలు ఇస్తారు.

Also read: August 15: స్వాతంత్య్ర దినోత్త్సవం రోజున ప్రారంభమయ్యే పథకాలు ఇవే…

వయోపరిమితి

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయడానికి కనీసం 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 52 సంవత్సరాలు కలిగి ఉండాలి. మీ వయసు ఈ మధ్యలో ఉంటే ఉద్యమానికి దరఖాస్తు చేయడానికి మీరు అర్హులవుతారు.

దరఖాస్తు రుసుము

నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు

దరఖాస్తు చేయు విధానం

ఈ నోటిఫికేషన్ కు మీరు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

అంగన్వాడీ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి?

పైన చెప్పిన అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీ ప్రాథమిక వివరాలను పూరించండి అలాగే కావాల్సిన పత్రాలను అటాచ్ చేసి క్రింద ఇచ్చిన చిరునామా కి ఈ వారంలోపు అనగా 10 సెప్టెంబర్ 2024 లోపుదరఖాస్తు చెయ్యాలి.

చిరునామా వివరాలు

DW&CW&EO, అంబేద్కర్ భవన్ రెండవ అంతస్తు, చిత్తూరు కలెక్టరేట్

ముఖ్యమైన తేదీలు

మీరు దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 2 ఆగస్టు 2024
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 10 సెప్టెంబర్ 2024

Anganwadi Notification PDF & Application Form

అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు క్రింది ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరిన్నివివరాల కొరకు నోటిఫైవేషన్ PDF కూడా చూడండి.

Also read: New Volunteers: ఏపీలో కొత్తవాలంటీర్ల నియామకం… వివరాలు చూడండి

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment