Amazon Freedom Sale: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఆగష్టు నెలలో జరిగే అమెజాన్ గ్రేట ఫ్రీడమ్ సేల్ ఆగష్టు 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతుంది. ఈ తేదీల మధ్య మీరు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ మరియు గృహ ఇతర వస్తువులు తక్కవ ధరకు వస్తాయి. అలాగే కొన్ని కార్డుల ద్వారా మీరు మరికొంత ఎక్కువ మొత్తంలో మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు.
Advertisement
Table of Contents
అమెజాన్ ఫ్రీడమ్ సేల్ తేదీలు
Amazon గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆగష్టు 6వ తేదీన మొదలు అయ్యి, ఆగష్టు 11వ తేదీన ముగుస్తుంది.
Advertisement
ఏ కార్డుల పైన ఎక్కువ డిస్కౌంట్లు ఉన్నాయి?
మిత్రులారా! మీరు అమెజాన్ లో ఈ ఫ్రీడమ్ సేల్ లో ఏదైనా వస్తువులు కొనాలనుకునేటప్పుడు ఈ కార్డులతో కొనండి. అప్పుడు మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పిన కార్డులకు కొంత మేరకు ఎక్కువ డిస్కౌంట్ పొందుతారు.
- ఈ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో SBI క్రెడిట్ కార్డు ఉపయోగించి, EMI లావాదేవీల ద్వారా మీరు 10% డిస్కౌంట్ పొందవచ్చు.
- ICICI క్రెడిట్ కార్డు పైన ఎప్పుడు ఉండే విదంగానే డిస్కౌంట్ లభిస్తుంది.
ఏ వస్తువులు ఎంత శాతం తగ్గుతాయి?
ఆగస్టు నెలలో జరిగే అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో డిస్కౌంట్లు ఈ క్రింది విదంగా ఉంటాయి.
- మొబైల్స్ పైన 40% వరకు తగ్గింపు ఉంటుంది.
- ఎలక్ట్రానిక్ వస్తువుల పైన 80% వరకు వస్తువుని బట్టి డిస్కౌంట్ మారుతుంది.
- ఫాషన్ వస్తువుల పైన 70% వరకు డిస్కౌంట్లు ఉంటాయి.
- అలాగే alexa వాటి పైన్ కూడా ఎక్కువ మొత్తంలో తగ్గింపు ఉండే అవకాశం ఉంది.
- వాషింగ్ మెషిన్, ప్రొజెక్టర్లు వంటి వాటి పైన కూడా ఎక్కువ తగ్గింపు ఉండవచ్చు.
ఇప్పటికే అమెజాన్ అధికారిక యాప్ బ్యానర్ డిస్ప్లే చేస్తున్నారు.
Advertisement