Advertisement

Amazon Android TV: ఈ ఫ్రీడమ్ సేల్ లో టీవీల పైన 65% వరకు తగ్గింపు… రూ. 6,500 వేలకే ఆండ్రాయిడ్ టీవీ

Amazon 4K TV: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా అమెజాన్ ఫ్రీడమ్ సేల్ మూడవ రోజు ఉన్న మంచి ఆఫర్ గురించి తెలియయజేస్తాము. ఈ ఫ్రీడమ్ సేల్ లో 4K టీవీలు చాల తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటె మరింత తక్కువ లో వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో అందరు కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న టీవీల పైన మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతానికి అమెజాన్ నుండి రూ. 7,199/- కూడా ఆండ్రాయిడ్ టీవీ అందుబాటులో ఉంది. మీరు ఏదైనా మంచి టీవీ కోసం చూస్తుంటే మాత్రం, ఆండ్రాయిడ్ టీవీ ప్రిఫర్ చేయండి.

Telegram Group Join

Advertisement

Amazon Android TV

ఈ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో చాల Samsung, Sony వంటి కంపెనీ 4k టీవీలు కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి. Sony Bravia టీవీ 43 inches తో 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ గూగుల్ ఆపరేటింగ్ సిస్టంతో అయితే ప్రస్తుతానికి 35% డిస్కౌంట్ తో అమెజాన్ లో అందుబాటులో ఉంది, ఇది ఒక లిమిటెడ్ టైం డీల్.

Advertisement

తక్కువ ధరలో 32, 43 అంగుళాల టీవిలు

మిత్రులారాలా మీరు తక్కువ ధరలో టీవీ కొనాలనుకుంటే, మేము మీకు vw కంపెనీ నుండి 32 మరియు 43 అంగుళాల టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో మంచి ఆఫర్తో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇచ్చే కంపెనీ నుండి మరొక రెండు టీవీలు ఉన్నాయి అవి Linux Series తో వస్తాయి. పొరపాటున మీరు Linux గురించి తెలియకుండా ఆ టీవీ తీసుకోకండి. అందుకే నెం VW కంపెనీ కి సంబంచిన ఆండ్రాయిడ్ టీవీల లింక్ ఇక్కడ ఇస్తాను, వాటి నుండి కొనండి.

  1. VW 109 cm (43 inches) Playwall Frameless Series Full HD Android Smart LED TV VW43F1 (Black) ప్రస్తుతానికి 43 inches టీవీ రూ. 14,799/- లో పొందవచ్చు.
  2. VW 80 cm (32 inches) Frameless Series HD Ready Android Smart LED TV VW32S (Black) ప్రస్తుతానికి 32 inches టీవీ రూ. 7,199/- లో పొందవచ్చు.
VW 80 cm (32 inches) Frameless Series HD Ready Android Smart LED TV VW32S (Black)
VW 80 cm (32 inches) Frameless Series HD Ready Android Smart LED TV VW32S (Black)

అలాగే మీరు SBI క్రెడిట్ కార్డు ఉపయోగించు కొన్నట్లైతే మీకు మరో 10% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు VW 32 inches ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ద్వారా మీరు 10% డిస్కౌంట్ రూ. 1,250/- వరకు ఆదా చేసుకోవచ్చు. 32 inches టీవీ ధర ప్రకారం మీకు 10% డిస్కౌంట్ అంటే దాదాపు రూ. 700 వరకు డిస్కౌంట్ పొందుతారు. అప్పుడు మీకు ఈ టీవీ రూ. 6,500/- లకె వస్తుంది.

Also read: AP New Ration Update: మంత్రి నాదండ్ల మనోహర్… కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాం.. విధి విధానాలు

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment